"సాతాను చేసె హానిని దేవుడు మీకు మేలుగా మలుస్తాడు"
దేవుని హస్తం మనపై ఉంటుంది, ఆయన దృష్టి మన మీద ఉంటుంది. మనం మోయలేని భారం ఆయన ఎన్నడు ఇవ్వలేడు. లేమిలో అయిన, కలిమలో అయిన ఒక రోజు అనుకున్నది జరగదు రెండవ రోజు అద్బుతం జరుగుతుంది. దేవునికి తెలుసు ఎప్పుడు అంతా పొందగలమో అని, ఎప్పుడు అంతా తీసుకోగలమో అని అప్పుడు ఆయన పెద్ద ఆశిర్వాధంతొ వస్తాడు అది మనలను నూతన పరుస్తుంది.
క్షమించుడి - ఫలించుడి
Conversation
Your voice matters. Discussions are moderated for civility.
Post a Comment