యెహోవాను ఆశ్రయించుడి ఆయన బలము నాశ్రయించుడిఆయన సన్నిధి నిత్యము వెదకుడి. 1 దినవృత్తాంతములు 16:11
Seek the LORD and his strength, seek his face continually. 1 Chronicles 16:11
యెహోవాను ఆశ్రయించుడి ఆయన బలము నాశ్రయించుడిఆయన సన్నిధి నిత్యము వెదకుడి. 1 దినవృత్తాంతములు 16:11
Seek the LORD and his strength, seek his face continually. 1 Chronicles 16:11
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song: #25 పరలోకమున నుండు దేవ నీ పదముల కొనరింతు సేవ దురితంబులకునేను వెఱచి యున్నానని కరుణించి నీ సుతుని ధర కంపితివిగాదా అరయఁగా నీ ప్రేమ యింతనఁ దరము గాదో పరమ జనకమరణ పర్యంతంబు నిను నే మరువఁ జాలను వరకృపా నిధి ||పరలోక||1. యేసుక్రీస్తుని దయసేయ కున్న మోస మొందెద నెందుకన్నదోసంబులకు నేను దాసుండనై ప్రతి వాసరంబును నీదు భాసురాజ్ఞలు విడిచి వేసటలు గల నరకమునఁ బడ ద్రోసిన నది
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song: #24 భూమండలము దాని సంపూర్ణత యును లోకమునుభూమండల వాసులను బొల్పార యెహోవావే ||భూ||1. యెహోవ సంద్రము మీఁద భుమి పునాది వేసెమహాజలమూల మీఁద మనదేవుఁడది స్థిరపర్చె ||భూ||2. యెహోవ పర్వతమునకు నెక్కంగఁ బాత్రుడెవఁడుమహాలయంబునందు మరి నిల్వ యోగ్యుం డెవఁడు ||భూ||3. అపవిత్ర మనసులేక కపట ప్రమాణము లేకసుపవిత్రమౌ చేతులను శుద్ధాత్మ గల్గినవాఁడే ||భూ||4. ఆలాటి వాఁడు ప్రభుని యాశీర్వచనము
Conversation
Your voice matters. Discussions are moderated for civility.
Post a Comment